తెలంగాణ ఎలివేటర్ అసోసియేషన్ – రక్త దాన శిబిరం

తెలంగాణ ఎలివేటర్ అసోసియేషన్ – రక్త దాన శిబిరం

రక్త దానం ప్రాణ దానమే. నూతన సమ్వత్సర సందర్భంగా తెలంగాణ ఎలివేటర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కిమ్స్ ఆసుపత్రిలో,   రక్తదాన కార్యక్రమానికి బ్రహ్మాండమైన స్పందన లభించింది. లిఫ్ట్ కార్మికులు, మానుఫక్టురెర్స్, లిఫ్ట్ కంపనీ యాజమన్యులు,  ఈ పుణ్య కార్యంలో పాల్గొన్నారు.   కిమ్స్...

రేపు మొదట రక్త దానం ఇచ్చే వ్యక్తి మీరే కావాలి | మన లిఫ్ట్ – మన తెలంగాణ

ఈ నూతన సంవత్సరం ఒక మంచి పనితో మొదలు పెడదాం. ఏ లిఫ్ట్ ఫీల్డ్ ద్వారా మనం జీవనోపాధి పొందుతున్నామో, అదే లిఫ్ట్ పేరుపై రక్తదాన శిబిరం, మినిస్టర్ రోడ్ లోని కిమ్స్ హాస్పిటల్లో, జనవరి 3, బుధవారం తెలంగాణ ఎలివేటర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయటం జరిగింది. మీరు ఎప్పడినుండో...
ఇద్దరు Technicians మృతి – ఇది ప్రతి వక్కరూ స్పందించాల్సిన విషయం

ఇద్దరు Technicians మృతి – ఇది ప్రతి వక్కరూ స్పందించాల్సిన విషయం

ఇది వక దుర్ఘటన, ప్రాణాలు పనంగా పెట్టి పనిచేసే ప్రతి వక్క టెక్నీషియన్ మన లిఫ్ట్ ఇండస్ట్రీకి వెలకట్టలేని సంపద. అటువంటి వరికోసం   మనం ఏం చేసినా తక్కువే.   మాదాపూర్‌లోని ఎన్‌సీసీ కార్పొరేట్ కార్యాలయంలో విషాదం చోటుచేసుకుంది. లిఫ్ట్ ఫెయిల్ అవడంతో ఇద్దరు సాంకేతిక...
భయమెందుకు – పదముందుకు

భయమెందుకు – పదముందుకు

అందరి అభివృద్ధికై ఏర్పాటుచేసిన , మన తెలంగాణా ఎలివేటర్ అసోసియేషన్లో, భాగస్వాములు కావటానికి అందరూ ఉత్సాహం చూపించినందుకు మేము ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాము. ఎన్నో ప్రశ్నలు, ఇంకెన్నో ఆలోచనలు, మన అందరికి రావటం సహజం. ఈ అసోసియేషన్ ద్వార ఎవరికీ లాభం, ఎవరికీ నష్టం? ఈ...