Except in our Telugu States, all across India, in most of the states, there is LIFT ACT.
Especially in our State of Telangana, it is very important for us to implement it.

By implementation of Lift Act, we can avoid lift accidents as the safety standards will be increased.
This will not just help users but will help manufacturers of elevator equipment as well as Lift companies.

– Collapsible gates ban.
– Inspection by government officials.
– Annual inspection for existing lifts.
– Helping through financial aid for people who unfortunately become victims of lift accidents.
– Only allowing licensed elevator companies.
– Settlements between builders/consumers and companies in case of conflicts.
– Safety steps to avoid accidents

మన తెలుగు రాష్ట్రాలలో తప్ప, మన దేశంలోని చాలా రాష్ట్రాలలో LIFT ACT అమలులో ఉంది. మన తెలంగాణాలో ఈ లిఫ్ట్ ఆక్ట్ అమలు ఎంతో అవసరం.

ఈ ఆక్ట్ అమలు వల్ల లిఫ్ట్ ఉపయోగించే ప్రజలందరికీ, ప్రమాదాలనుంచి తమని తాము కాపాడుకునే అవకాశం లభిస్తుంది.

లిఫ్ట్ ఉపయోగించే ప్రజలకేకాక, లిఫ్ట్ కంపెనీలకి, లిఫ్ట్ పార్ట్లు తాయారు చేసేవారికి అందరికీ ఇది ఉపయోగపడుతుంది.

 

  • గ్రిల్ గేట్ల నిషిద్దం
  • గవర్నమెంట్ నుండి ఇన్స్పెక్టర్ వచ్చి లిఫ్ట్ సేఫ్టీ నిబద్దతలను చూసుకొని, సూచనలను అందించటం.
  • ప్రతి ఏడాది లిఫ్ట్లని పరీక్షించి తగిన జాగ్రత్తలను సూచించటం.
  • ప్రమాదాలకి గురైన ప్రజలని ఆదుకోవటం.
  • లిఫ్ట్ కంపెనీలకి లైసెన్స్ జారి చేయటం.
  • ఏ కారణం చేతనైనా లిఫ్ట్ పనికి ఆటంకం వస్తే, సెటిల్ చేయటం.
  • ప్రమాదాలను తగ్గించే విధంగా  ప్రయత్నాలను చేయటం.

ప్రతివొక్కరూ ఈ లిఫ్ట్ ఆక్ట్ అమలుకి సహకరిస్తారని ఆసిస్తున్నాము.

 

We hope that everyone of you will support for Lift Act by filling below form and also by sharing this information about Lift Act with your family and friends. Don’t forget to share.

దయచేసి ఈ పేజీని మీ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో, షేర్ చేసి వారికీ కూడా లిఫ్ట్ ఆక్ట్ ఉపయోగాలని చెప్పి ఈ క్రింది ఫారంని పూర్తి చేసి, వారి మద్దతుని తెలేయజేయాలని కోరుకుంటున్నాము.

 

Regards

Avinash Challa

President

Telangana Elevator Association

మన లిఫ్ట్ - మన తెలంగాణ

    నేను మన తెలంగాణాలో లిఫ్ట్ ఆక్ట్ అమలు కావాలని కోరుకుంటున్నాను

Ask Everyone To Join the Moment for our Integrity

If you are interested in working together, fill the form and we will get back to you as soon as we can!