ఈ నూతన సంవత్సరం ఒక మంచి పనితో మొదలు పెడదాం.

ఏ లిఫ్ట్ ఫీల్డ్ ద్వారా మనం జీవనోపాధి పొందుతున్నామో, అదే లిఫ్ట్ పేరుపై రక్తదాన శిబిరం, మినిస్టర్ రోడ్ లోని కిమ్స్ హాస్పిటల్లో, జనవరి 3, బుధవారం తెలంగాణ ఎలివేటర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయటం జరిగింది.

మీరు ఎప్పడినుండో రక్త దానం చేస్తుండచ్చు, ఈసారి మీరు చేసే ఈ రక్త దానము, భారత దేశములో నూతన సంవత్సరంలో జరిగే మొదటి రక్త దానం శిబిరం.

రక్త దానం అంటే ప్రాణ దానమే,
రక్త దానంలోని గొప్పతనం మీ అందరికి తెలిసిన విషయమే.

మంచిపనికి, మీరు మీ స్నేహితులు, మన కంపెనీలో పని చేసే ప్రతి వక్కరు, ముందుకి వస్తారని నమ్ముతూ, మీ తెలంగాణ ఎలివేటర్ అసోసియేషన్.
ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 వరకు.

 

మీకు, మీ కుటుంబానికి, మీ సంస్థకి, మీ సంస్థలో పనిచేసే ప్రతి వక్కరికి, నూతన సంవత్సర శుభాకాంక్షలు.
మీ సంస్థ పదిరెట్లు అభివృద్ధి చెందాలి, మీ ఆశయం ఈ సంవత్సరంలో నెరవేరలి, మన ఎలివేటర్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రతి వక్కరు గర్వంగా, గుర్తింపు పొందాలని ఆశిస్తూ.
ఈ మెసేజ్ మీకు తెలిసిన ప్రతిఒక్కరికి పంపి, వారు జనవరి 3న కిమ్స్ హాస్పిటల్కి వస్తున్న సంగతి TEA కి తెలియ చేయవలసిందిగా ప్రార్ధన.

మీ
అవినాష్ చల్లా
మన లిఫ్ట్ – మన తెలంగాణ
తెలంగాణ ఎలివేటర్ అసోసియేషన్

దయచేసి, ఫోన్ చేసి మీ పేరు నమోదు చేయండి.

ఆఫీస్ 9985777595
www.tea.ind.in

Regards

Avinash Challa

President

Telangana Elevator Assocation.

Ask Everyone To Join the Moment for our Integrity

If you are interested in working together, fill the form and we will get back to you as soon as we can!