అందరి అభివృద్ధికై ఏర్పాటుచేసిన , మన తెలంగాణా ఎలివేటర్ అసోసియేషన్లో, భాగస్వాములు కావటానికి అందరూ ఉత్సాహం చూపించినందుకు మేము ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాము.

ఎన్నో ప్రశ్నలు, ఇంకెన్నో ఆలోచనలు, మన అందరికి రావటం సహజం.

ఈ అసోసియేషన్ ద్వార ఎవరికీ లాభం, ఎవరికీ నష్టం?

ఈ అసోసియేషన్లో వున్నవారు లిఫ్ట్ ఆక్ట్ తెస్తె, చిన్న స్థాయిలో ఉన్న లిఫ్ట్ కంపెనీలు గవర్నమెంట్కి డబ్బుల్లు చెల్లించాల్సి వస్తుందా ? దానివల్ల ఎవరికి ఉపయోగం?u

దయచేసి భయాన్ని వీడి ముందుకి పదండి, లిఫ్ట్ ఆక్ట్ గోవేర్మేంట్ అమలులోకి తిసుకు రావటం తధ్యం, దాని నియమ నిభందనలు, మనకి అనుకూలంగా ఉండేలా చేయటమే మా ప్రధాన లక్ష్యం.

ఎందరో అనుభవజ్ఞులు వుండగా, కోర్ కమిటీలో కొందరే ఎందుకు వున్నారు?

పని చేయగలిగిన వారిని మాత్రమే, మన తెలంగానలోని లిఫ్ట్ కంపెనీలు అన్నింటికి, గవెర్నమెంట్ నుండి మేలు చేయించగనిగిన వారికీ మాత్రమే పదవులలో ఎంచుకోవటం జరిగింది.

వందల మంది నుండి వచ్చిన భ్రాహ్మండమైన స్పందనతో, మాకు ఇంకెంతో ఉత్సాహం కలిగింది, అందరు ఈ అసోసియేషన్లో రిజిస్ట్రేషన్ చేసుకొని, కమిటీలలో జాయిన్ అయి వారి సహాయం అందిచాలని కోరుకుంటున్నాము.